30 years ago, Balakrishna was cast in a powerful role like Rocky Bhai : నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్షన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్షన్ ఫ్యాక్షన్ లకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా బాలకృష్ణ సినిమాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కేజీఫ్. ఇప్పుడు సినిమా అభిమానులు మాట్లాడుకుంటున్న మాటల్లో కచ్చితంగా కేజీఫ్ ప్రస్తావన ఉండనే ఉంటుంది. అయితే ఇంతలా ఈ సినిమా ఘన విజయం సాధించడానికి కారణం.. కే జి ఎఫ్ సినిమా లోని రాకీ బాయ్ పాత్రను దర్శకుడు మలిచిన విధానం. ఈ సినిమాలో రాకీ బాయ్ పాత్రకు సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకు ఒక ఆటిట్యూడ్ పెట్టి చక్కగా చూపించారు. ఇక హీరో యష్ నటన క్యారెక్టర్ హైలెట్ అవ్వడానికి కారణం అయింది. అయితే ఇలాంటి పాత్రను నందమూరి బాలకృష్ణ 30 ఏళ్ల క్రితమే నటించారు.
30 ఏళ్ల క్రితమే రాకీ బాయ్ గా బాలకృష్ణ…..
కొత్త ఏళ్లక్రితం నందమూరి బాలకృష్ణ రాకీ పాత్రలో నటించిన సినిమా మరేదో కాదు… కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నిప్పురవ్వ సినిమా. కేజీఫ్ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ క్యారెక్టర్ మొదటి నుంచి ఆఖరి వరకు పవర్ ఫుల్ గానే కనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడ తగ్గకుండా చేశారు. కే జి ఎఫ్ సినిమాలో చూపించినది బంగారు గని అయితే, నిప్పురవ్వ సినిమ బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. రాకీ బాయ్ బంగారు గనుల్లో పనిచేసే కార్మికులకు కాపాడితే, నిప్పురవ్వ సినిమాలో బాలకృష్ణ బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలు పోకుండా కాపాడుతాడు.
బొగ్గు గనిలో పని చేసినప్పుడు అందులోని నీరు వచ్చినపుడు కార్మికులను కాపాడుతాడు హీరో. కానీ కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. అప్పుడు పెద్ద కోట లోని విలన్ల బలగాన్ని ఢీ కొడతాడు. రాష్ట్రంలో ఉన్న కార్మికులను ఏకం చేసి కార్మిక శక్తి సత్తాని చాటుతాడు. ఇలా కేజీఫ్ సినిమాలో లాగానే బాలకృష్ణ నిప్పురవ్వ సినిమాలో సినిమా మొదటి సీన్ అయినా కోర్ట్ సీన్ నుంచి సినిమా ఆఖరి సీన్ వరకు హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడ తగ్గదు. సో మన బాలయ్య ఇలాంటి సినిమా ఎపుడో చేశాడాన్నమాట.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…