భారత్ లోని అన్ని రంగాలలో మరీ ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్ వేగవంతం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బోఫా) తాజా నివేదిక తెలిపింది. దీని వలన మనదేశంలోని సాఫ్ట్‌వేర్ రంగంలో 2022 నాటికి ఉద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు తగ్గిపోయే ఆస్కారం ఉందని బోఫా నివేదిక వెల్లడించింది.
ఈ నేపధ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ప్రతిఏటా 10,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.7.3 లక్షల కోట్లు) ఆదా చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో సుమారు 7.3 లక్షల కోట్లు. దీనితో ఐటీ కంపెనీల ప్రాతినిథ్య మండలి నాస్కామ్ ప్రకారం.. దేశీయ ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పని చేస్తున్నారు. అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యంతో కూడిన సేవలందిచే వారు, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బీపీఓ) విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారే.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…