Categories: General News

Telangana : ఏడేళ్ల బాలికపై మైనర్ బాలుడి లైంగికదాడి.. జడ్చర్లలో అమానుష ఘటన

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి అడవిలో కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై, అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

A minor boy sexually assaulted a seven-year-old girl..

తల్లి ముందుగా నడుస్తుండగా, వెనుకబడ్డ బాలికను బాలుడు పొదల్లోకి లాక్కెళ్లి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా దాడి చేశాడు. అనంతరం, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

పైనుంచి ఎవరూ ఆ విషయాన్ని గమనించలేకపోయారు. అయితే బాలిక తిరిగొచ్చిన తర్వాత నడవడంలో ఇబ్బంది పడుతూ, కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడంతో, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందిత బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago