Aara Mastan: ఈ ఐదేళ్లు టీడీపీ కోసమే పని చేశా.. ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు?

Aara Mastan: ఆరా మస్తాన్ పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఇదివరకు ఎన్నికల ఫలితాలపై ఎన్నో సర్వేలను నిర్వహించారు. అయితే ఏ సర్వేలు కూడా వ్యతిరేకంగా రాలేదు కానీ ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాల విషయంలో ఈయన చేసిన సర్వే బెడిసి కొట్టింది. ఈయన వైఎస్ఆర్సిపి పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని తెలిపారు సుమారు 110 సీట్ల వరకు వస్తాయని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈయన సర్వే పై ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. ఎన్నికల ఫలితాలు కేకే సర్వేకు అనుకూలంగా రావడంతో ఆరా మస్తాన్ ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయారు. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ వారికి మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సంచలనంగా మారింది.

తాను వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి డబ్బులు తీసుకొని ఇలాంటి సర్వేలు చేయలేదని తెలిపారు. నేను గతంలో ఎన్నో సర్వేలు చేశాను అవన్నీ కూడా సక్సెస్ అయితే స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలతో తాను మాట్లాడి చేసిన సర్వే ఫలితాలని వెల్లడించానని కానీ అవి తన ఊహకు అందకుండా వచ్చాయని తెలిపారు. ఇక నేను వైసిపి నేతలతో డబ్బు తీసుకోలేదు.

పవన్ వల్లే కూటమి గెలుపు..
తాను గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసాను. తాను భగవద్గీత ఖురాన్ మీద కూడా ప్రమాణం చేసి చెబుతున్నాను. వైసిపి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదని తెలిపారు.ఇక ఏపీలో.. పవన్ కళ్యాణ్ కారణంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని వివరించారు. ఏపీలో తమ సర్వేలు విఫలం కావడానికి గల రిపోర్ట్ ను తయారు చేస్తున్నామని… త్వరలోనే దానిపై విశ్లేషణ చేస్తామని ఆరా మస్తాన్ వివరించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago