Actor Shivaji : సింహం ముందు కోతి చేష్టలు… జగన్ పని అయిపోయింది… వచ్చేది తెలుగుదేశమే…: నటుడు శివాజీ

Actor Shivaji : హీరోగానూ అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించిన శివాజీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మళ్ళీ మంచి ఆఫర్స్ వస్తే సినిమాల్లో నటిస్తానంటూ చెప్తున్న శివాజీ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. గత ఎన్నికల సమయంలో ‘ఆపరేషన్ గరుడ’ అంటూ హల్చల్ చేసిన ఈయన మళ్ళీ ఇపుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ జగన్ సీఎం అయితే ఏమవుతుందో ఎపుడో చెప్పానంటూ చెబుతున్నారు. ఇక తాజా రాజకీయాల గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అరుణ్ కుమార్ అంటే నచ్చదు…

ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్న సమయంలోనే రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు గారి మీద కేసు వేసాడు. ఆయన తనకు తాను మేధావి అనుకుంటూ రామోజీ మీద కేసు వేసాను కాబట్టి నేను గొప్పవాడిని రామోజీ రావు చీటర్ అన్నట్లు ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదు రామోజీ రావు ను ఏదైనా చేయడానికి. ఆయన బిజినెస్ లో మోసమే చేస్తుంటే ఇన్నేళ్లలో ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తారు కానీ అలా జరగలేదు.

ఇప్పుడు కూడా అరుణ్ కుమార్ ఏదో సాధించానని అనుకుంటున్నారు. అవన్నీ సింహం ముందు కోతి చేష్టలే అవుతాయి. రామోజీ గారిని ఎవరూ ఏమి చేయలేరు అంటూ అభిప్రాయపడ్డారు. ఇక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ జగన్ సీఎం అయితే ఎలా ఉండబోతుంది అని ఆల్రెడీ నేను చెప్పాను అదే ఇప్పుడు జరుగుతోంది. జగన్ మీద ప్రభుత్వ శాఖలే పెట్టిన కేసులు దాదాపు 30 కిపైగా ఉన్నాయి, ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఆ కేసులు కనిపించలేదు. అయినా జగన్ వేసే ప్రతి అడుగు టీడీపీ ఈసారి గెలవడానికి కారణం అవుతోంది. ఈరి టీడీపీ గెలుపు ఎవరితో పొత్తు ఉన్నా లేకపోయినా నల్లేరు మీద నడకే అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago