Movie News

VK Naresh: ఏపీలో అధికార మార్పిడి… రక్తపాతం తప్పదు.. ఏపీ పాలిటిక్స్ పై నరేష్ షాకింగ్ కామెంట్స్!

VK Naresh: త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి చూపు ఏపీ ఎన్నికలపైనే ఉంది కేవలం రాజకీయాల పరంగా కాకుండా సినిమా సెలబ్రిటీలు సైతం ఏపీ రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ క్రమంలోనే మరి కొద్ది రోజులలో జరగబోయే ఎన్నికలలో భాగంగా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా తాజాగా ఏపీ రాజకీయాల గురించి నటుడు వీకే నరేష్ చేసినటువంటి కామెంట్స్ సంచలనగా మారాయి. నరేష్ తరచూ తన వ్యక్తిగత విషయాల ద్వారా లేదంటే వృత్తిపరమైనటువంటి విషయాల ద్వారా వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఈయన కాస్త వివాదాలకు దూరంగా ఉన్నారు. వివాదాలు లేకపోతే ప్రజలు నన్ను మర్చిపోతారేమో అనుకున్నారో ఏమో కానీ ఏపీ రాజకీయాలలోకి వేలు పెట్టారు.

ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి నరేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేముందు పెద్ద రక్తపాతమే జరగనుందని నేను నమ్ముతున్నాను అని అంటూ సంచలన ట్వీట్ పెట్టాడు నరేష్. అయితే ఈయన ఏ పార్టీని ఉద్దేశించి చెప్పారు అనే విషయాన్ని తెలియకపోయినా అధికార పార్టీ మార్పిడి జరుగుతుంది అంటూ చెప్పడంతో కచ్చితంగా వైసీపీ పార్టీని టార్గెట్ చేసే మాట్లాడారని తెలుస్తోంది.

రక్తపాతం జరుగుతుంది..
ఇలా ఆంధ్రప్రదేశ్లో మార్పులు జరుగుతున్నది ఆ మార్పు కట్టే ముందుగా రక్తపాతం జరుగుతుంది అంటూ ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ సంచలనంగా మారింది. ఇలా వివాదాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన ఉన్నఫలంగా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి”.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

4 minutes ago

లైవ్ షోలో లిప్ సింక్.. అడ్డంగా దొరికిపోయిన సింగర్

సినిమా పాటలు ఎంత హిట్ అవుతాయో, వాటిని పాడే సింగర్స్‌కూ అంతే స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్,…

10 minutes ago

222 బంతుల్లో 500 రన్స్.. యువ బ్యాటర్ సంచలనం

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో వైభవ్…

13 minutes ago

ఎన్టీఆర్ మాట వినని హీరోయిన్.. సినిమా నుంచే తప్పుకున్న సావిత్రి

తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…

27 minutes ago

పెళ్లి, సంతానం కోసం భక్తులు క్యూలు.. ఆంధ్రలోని ఈ బావి రహస్యం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…

28 minutes ago

ఎండలో అలసటకు ఒక్క గ్లాస్ చాలు.. చెరుకు రసం లేదా కొబ్బరి నీళ్లు?

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…

60 minutes ago