Movie News

Actress Chhavi Mittal: పిల్లల కు లిప్ కిస్ ఇచ్చిన నటి చవిమిట్టల్… బుద్ధుందా అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Actress Chhavi Mittal: సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని విషయాలలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. తమ పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ కొన్ని ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి చవి మిట్టల్ ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.

తాజాగా ఈమె తన పిల్లలతో కలిసి దిగినటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె తన పిల్లలకు లిప్ కిస్ ఇస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున ఈ విషయం పై ఈమెను ట్రోల్ చేస్తున్నారు.

ఇలా తన కుమారుడికి లిప్ కిస్ పెట్టడంతో పలువురు ఈ ఫోటోపై స్పందిస్తూ… అసలు చిన్నపిల్లలకు ఇలా లిప్ కిస్ పెడుతూ వారికి ఏం నేర్పుతున్నారు…అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు బుద్ధుందా పిల్లలకు ఇలా లిప్ కిస్ పెడతారా అంటూ ఈమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా తన గురించి సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్ రావడంతో నటి వీటిపై స్పందించారు.

Actress Chhavi Mittal: ప్రేమను ఇలా కూడా చూపించవచ్చు…


ఈ క్రమంలోనే ఈమె ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా తన పిల్లలతో ఎంతో సరదాగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పిల్లల మీద తనకు ఉన్న ప్రేమను చూపించేందుకు ఇదో పద్ధతి అని ఛవి తన చర్యను సమర్థించుకుంది. ఇలా ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago