Movie News

Actress Hansika: పెళ్లి తరువాత సినిమాలకు హన్సిక గుడ్ బై చెప్పనున్నారా… క్లారిటీ ఇచ్చిన నటి?

Actress Hansika: అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి హన్సిక.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన ఆదరణ గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.ఇక తమిళంలో ఈమె అగ్ర హీరోలందరి సరసన నటించి తమిళ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇకపోతే గత కొద్ది రోజులుగా హన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈమె పారిస్ లో ఈఫిల్ టవర్ దగ్గర తన ప్రియుడు తనకు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తాను తన స్నేహితుడు బిజినెస్ పార్టనర్ సోహైల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని అధికారకంగా వెల్లడించారు.

సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే హన్సిక సైతం పెళ్లి జరిగిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటారా అంటూ ఎంతో మంది సందేహాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హన్సిక పెళ్లి తర్వాత సినిమాలలో నటించడం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Actress Hansika: పని ఎంతో విలువైనది…

ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ పెళ్లి జరిగిన తర్వాత తనకు అవకాశాలు వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని తాను సినిమాలకు దూరం కావాలనే ఆలోచనలో లేనని తెలిపారు.మనం ఏ పని చేస్తున్నా ఆ పని చాలా విలువైనదని పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని నిబంధనలు తనకు లేవని తెలిపారు.ఇలా పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలలో నటిస్తానని చెప్పడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago