Movie News

Actress Karthika: నాగచైతన్య ఫస్ట్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Actress Karthika: అక్కినేని నాగచైతన్య హీరోగా ఇండస్ట్రీకి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సీనియర్ నటి రాజకుమార్ ది కార్తీక హీరోయిన్ గా నటించారు.ఇలా ఈ సినిమా ద్వారా తన నటనతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో ఈమె పలు సినిమాలలో నటించిన హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయారు.ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ కానటువంటి కార్తిక ఇండస్ట్రీకి దూరమైపోయారు అయితే ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె ప్రస్తుతం ఏం చేస్తుంది ఎక్కడుందనే విషయాలు గురించి ప్రతి ఒక్కరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలా కార్తిక ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే ఈమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఉదయ్ సముద్ర గ్రూప్ సంస్థలో ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా తన ప్రతిభ చాటుకుంటోంది. ఇన్నాళ్లు కంపెనీ ఎదుగుదల విషయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఈమె తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది.

Actress Karthika: బిజినెస్ లో సత్తా చాటిన కార్తిక…


ఈమెకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో సత్కరించింది. దుబాయ్‌ లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో యూఏఈకి చెందిన హమద్ అల్మన్సూరి కార్తీకకు గోల్డెన్ వీసాని అందజేశారు. ఈ క్రమంలోని ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ యంగ్ విమెన్ ఎంట్రప్రెన్యూవర్‌ గా తనకు గుర్తించి, తనని సత్కరించినందుకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా ఒక హీరోయిన్ కూతురుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించ లేకపోయినా బిజినెస్ ఉమెన్ తన సత్తా ఏంటో నిరూపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago