Actress Meena: తెలుగు, తమిళ భాషలోకి బాల నటిగా అడుగు పెట్టి అనంతరం హీరోయిన్ గా వెండి తెర పై సందడి చేసిన నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా నటిగా అగ్ర హీరోలందరి సరసన నటించిన నటించిన ఈమె హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈమె విద్యా సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
ఇలా ఈమె కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇక లైఫ్ సంతోషంగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారభించింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనా జీవితంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. తన భర్త విద్యాసాగర్ మరణించడంతో ఈమె ఎంతో కుమిలిపోతూ ఉన్నారు.
ఇలా భర్తను పోగొట్టుకున్న భాదలో ఉండగా సోషల్ మీడియాలో ఈమె రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మీనా త్వరలోనే రెండు పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు రావడంతో ఈ వార్తలను పూర్తిగా మీనా ఖండించారు.ఇకపోతే తాజాగా ప్రముఖ సినీ క్రిటిక్ నటుడు ఒక తమిళ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని మీనా రెండో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
మీనా రెండో పెళ్లికి సిద్ధమైందని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనా తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి ఒక హీరోతో రెండు పెళ్లికి సిద్ధమయ్యారని ఈయన వెల్లడించారు. అయితే ఆ హీరో గత ఏడాది తన భార్యకు విడాకులు ఇచ్చారనీ హింట్ ఇచ్చారు. ఇక ఈయన మీనా కన్నా వయసులో చిన్నవాడు అయినప్పటికీ వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పూర్తిగా ఈ వార్తలను ఖండిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…