Actress Nikita: సాధారణంగా కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అయితే వాళ్లు నటించిన కొన్ని సినిమాలలో అయినా ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండిపోతారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించిన నటి నికిత అందరికీ సుపరిచితమే.
డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన హాయ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నికిత అనంతరం సంబరం కల్యాణ రాముడు వంటి సినిమాలలో నటించారు. కళ్యాణ రాముడు సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. అనంతరం ఈమె ఖుషి ఖుషీగా, అనసూయ , డాన్ వంటి సినిమాలలో కూడా నటించి మెప్పించారు.
ఇలా పలు సినిమాలలో సందడి చేసిన నిఖిత ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సరైన అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి.ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ఈమె తరచూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.
ఈ విధంగా నికిత తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు ఎంతో నాజుగ్గా అందంగా ఉన్నటువంటి నికిత ప్రస్తుతం కాస్త బొద్దుగా తయారయ్యారు అసలు గుర్తుపట్టలేనంతగా ఈమె మారిపోవడంతో నేటిజన్స్ ఒక్కసారిగా ఈమె ఫోటోలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…