Movie News

Actress Pragathi: రారా రెడ్డి అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన నటి ప్రగతి.. ఈ వయసులో అవి పెంచడం అవసరమా అంటూ కౌంటర్ ఇచ్చిన ఆది?

Actress Pragathi: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇకపోతే ఏదైనా పండుగలు ప్రత్యేకమైన రోజులు వస్తే బుల్లితెరపై స్పెషల్ షో ప్లాన్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఈటీవీ వారు ముందుంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వినాయక చవితి సందర్భంగా మన ఊరి దేవుడు అనే ఒక స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

ఈ ప్రోమోలో భాగంగా పెద్ద ఎత్తున జబర్దస్త్ కమెడియన్లు ఆటపాటలతో ఎప్పటిలాగే సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కుష్బూ, ఇంద్రజ, ప్రగతి, కృష్ణ భగవాన్ నాగినీడు వంటి సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి ప్రగతి మాచర్ల నియోజకవర్గం సినిమాలోని రారా రెడ్డి అనే మాస్ సాంగ్ కి మాస్ స్టెప్పులతో అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు.అనంతరం హైపర్ ఆది నటి ప్రగతి తో మాట్లాడుతూ తనపై యధావిధిగా కౌంటర్ వేశారు.

ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ నాయనమ్మగా పిల్లలకు టీకాలు వేయించే వయసులో ఇలా టాటూలు వేయించుకోవడం ఏంటి అంటూ ఆమెపై కౌంటర్ వేశారు అదే విధంగా పిల్లలను పెంచమంటే కండలు పెంచుతున్నారు ఈ వయసులో అవసరమా అంటూ ఈయన నటి ప్రగతి పై కౌంటర్ వేశారు. మొత్తానికి ఎప్పటిలాగే ఈ కార్యక్రమం మరింత ఆటపాటలతో పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తుందని చెప్పాలి.

Actress Pragathi: ట్యూబ్ లైట్ తో వర్షను కొట్టిన ఆది…

ఇకపోతే హైపర్ ఆది వర్ష ఇమ్మానియేల్ మధ్య జరిగిన స్కిట్ కూడా ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది వర్ష నడుము పై ట్యూబ్ లైట్ తో కొట్టడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతటితో ఈ ప్రోమో పూర్తి కాగా ఈ ప్రోమో కార్యక్రమం పై భారీ అంచనాలను పెంచేస్తుంది. ప్రోమోనో ఇలాగ ఉంటే పూర్తి ఎపిసోడ్ అభిమానులకు ఎలాంటి వినోదాన్ని పంచుతుందో అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago