Movie News

Actress Prema: చిరునవ్వులు చిందించే నటి ప్రేమ జీవితంలో ఇంత విషాదం ఉందా.. పాపం నటి

Actress Prema: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో వెంకటేష్ సరసన నటించిన ధర్మచక్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి ప్రేమ.ఈమె కన్నడ నటి అయినప్పటికీ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈమె నటించిన దేవి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమె వరస తెలుగు సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అందరిలాగే కొన్ని రోజులకు ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలో నటి ప్రేమ నటుడు ఉపేంద్రతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాకుండా పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి.

ఇకపోతే వీరిద్దరూ కొన్ని మనస్పర్ధలు కారణంగా ఈ విడిపోయారు. ఇలా విడిపోయిన అనంతరం కొద్ది రోజులకు ప్రేమ జీవన్ అప్పచ్చు అనే ఓ వ్యాపారవేత్తను 2006 వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే కొంతకాలానికి ఈయనతో మనస్పర్ధలు రావడంతో ఇతని నుంచి విడాకులు తీసుకున్న ఈమె అనంతరం క్యాన్సర్ బారిన పడ్డారు. ఇలా క్యాన్సర్ మహమ్మారితో పోరాడి బయటపడినట్లు ప్రేమ ఓ సందర్భంలో వెల్లడించారు.

Actress Prema: ఒంటరి జీవితం గడుపుతున్న నటి ప్రేమ…

ఇకపోతే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె రెండవ పెళ్లి చేసుకోలేదని అయితే తన పిల్లల బాధ్యతలు చూసుకుంటూ బిజీగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని తాను ప్రస్తుతానికి సింగిల్ గా ఉన్నప్పటికీ తనకు పిల్లలు మాత్రం లేరంటూ ఓ సందర్భంలో ఈమె క్లారిటీ ఇచ్చారు. తెరపై నవ్వుతూ అందరిని సందడి చేసిన ప్రేమ నిజజీవితంలో ఇంత విషాదం దాగి ఉందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఇండియాతో ట్రేడ్ డీల్‌పై ట్రంప్ సంచలన ప్రకటన.. సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త మలుపు!

అమెరికా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు Donald Trump ప్రారంభించిన టారిఫ్ యుద్ధానికి అమెరికా అత్యున్నత న్యాయస్థానం…

3 minutes ago

చీకట్లో ఫోన్ వాడుతున్నారా? 90% యువతలో మయోపియా ప్రమాదం!

రాత్రివేళ గది లైట్లు ఆఫ్ చేసి మొబైల్ స్క్రోల్ చేయడం చాలామందికి అలవాటు. మంచంలో పడుకుని మసక వెలుతురులో ఫోన్…

14 minutes ago

2 ఓవర్లు 29 పరుగులు.. అయినా టీమిండియాకు అతడే ముప్పు! సూపర్-8లో సౌతాఫ్రికా ప్లాన్ ఏంటి?

టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఇప్పటివరకు మిశ్రమంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బ్యాటర్ మెరిసినా, మొత్తం…

22 minutes ago

గవర్నమెంట్ టీచర్లకు అమెరికా చాన్స్.. ఉచిత శిక్షణకు దరఖాస్తులు ప్రారంభం!

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం దక్కింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి…

33 minutes ago

హెల్తీ స్నాక్ అనుకుంటున్నారా? ఖర్జూరాలు అతిగా తింటే ఇవే సమస్యలు!

ప్రకృతి ప్రసాదించిన పౌష్టికాహారాల్లో ఖర్జూరాలు ముందుంటాయి. ఉపవాసాల సమయంలోనైనా, అలసటగా అనిపించినప్పుడైనా చాలామంది వెంటనే ఖర్జూరాలనే తీసుకుంటారు. తక్షణ శక్తిని…

43 minutes ago

అనారోగ్యమా? ముందే AIని అడుగుతున్నారా? నిపుణుల హెచ్చరిక ఇదే!

డిజిటల్ యుగంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా చాలా మంది ముందుగా గూగుల్‌లోనే వెతుకుతున్నారు. జ్వరమా, దగ్గు లేదా…

43 minutes ago