Featured

Adire Abhi : జబర్దస్తలో ఎన్నో మంచి స్కిట్లు చేశాను… కానీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి మీద స్కిట్ చేసి సరిదిద్దుకోలేని తప్పు చేశాను : అదిరే అభి.

Adire Abhi : అదిరే అభి.. జబర్దస్త్ చూసే వాళ్లకి పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో తనదైన స్టైల్లో స్కిట్లు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. జబర్దస్త్ తోనే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ హీరోగా పరిచయం అయిన ఈశ్వర్ సినిమాతో అభి కూడా సినిమాలలో తన కెరీర్ని ప్రారంభించాడు. కమెడియన్ గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దగ్గర చేశాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభి జబర్దస్త్ గురించి తాను చేసిన స్కిట్ల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఇండస్ట్రీలో ఒకరిమీద స్కిట్ చేసి తప్పు చేసాను…

జబర్దస్త్ షోలో కామెడీతో అలరించే అభి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. జబర్దస్త్ తనకు అదిరే అభి అన్న పేరు ఇచ్చిందని, అందుకే తాను జబర్దస్త్ కు తన వంతుగా మంచి స్కిట్లు అందించడానికే ప్రయత్నం చేస్తానని చెప్పారు. జబర్దస్త్ లో గుర్తుండిపోయే కొన్ని స్కిట్లు అందించానని చెప్పారు. సెలబ్రిటీని షోకి తీసుకురావడం లాంటివి తానే ప్రారంభించాడని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా రోజా, నాగబాబుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

అదిరే అభి చేసిన స్కిట్లలో తనకు ఇష్టం లేని స్కిట్లు ఉన్నాయా అని అడుగగా… ఉందని సమాధానం ఇస్తూ, దాని గురించి చెప్పాడు. 2014లో జబర్దస్త్ షోలో తాను ఒక స్కిట్ చేయగా.. ఆది ఇండస్ట్రీలో ఒక పెద్దమనిషిని హర్ట్ చేసిందని అందుకు తాను చాలా ఫీల్ అయ్యాను అని చెప్పాడు. ఆ స్కిట్ నేను చేసి వుండిండకూడదని, అది పొరపాటున జరిగిందని లైఫ్ లో వెనక్కి వెళ్లి దాన్ని సరిదిద్దలేను కాబట్టి ఇప్పటికీ బాధ ఉందని చెప్పాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago