Featured

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య పై సంచలన కామెంట్స్ చేసిన.. అడివి శేష్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గారాలపట్టి ఆధ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆద్య, అకీరానందన్ తన తల్లి రేణుదేశాయ్ దగ్గరే ఉన్నారు. అయితే రేణుదేశాయ్ కుటుంబంతో హీరో అడివి శేష్ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. పంజా సినిమా షూటింగ్ సమయం నుంచి అడివి శేష్ అకీరానందన్ మధ్య బంధం బలపడిందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే అడవి శేష్ బాస్కెట్ బాల్ ఆడటం కోసం తరుచు వస్తారని రేణు దేశాయ్ ఇది వరకు మనకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో అకీరా అడివి శేష్ కోసం ప్రత్యేకంగా మాస్కులు తయారు చేసి పంపించారు. అంతే కాకుండా మనకు సోషల్ మీడియాలో అకీరా, అడివి శేష్ దిగిన ఫోటోలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. అంతగా వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉందని చెప్పవచ్చు.

ఈ విధంగా తరచూ అకీరా అడివి శేష్ కలవడంతో అడివి శేష్ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారేమో అనే వార్తలు బలంగా వినిపించాయి. అదేవిధంగా అడివి శేష్ కూడా రేణుదేశాయ్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల వీరి గురించి ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే అడివి శేష్ కు మీకున్న రిలేషన్ ఏంటని ఎన్నోసార్లు రేణు దేశాయ్ అని ప్రశ్నించారు.

తాజాగా అడివి శేష్ ,రేణు దేశాయ్ ల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ షేర్ చేశారు. ఈ క్రమంలోనే అడవి శేష్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య చేసే రుచికరమైన ఐస్ క్రీమ్‌ను తినేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాను చెబుతూ రేణుదేశాయ్ కి ట్యాగ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఆద్య… ఆ దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి అంటూ ఆద్యను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ క్రమంలోనే రేణుదేశాయ్ స్పందిస్తూ నువ్వు ఆమెకు ఎంతో ప్రత్యేకమైన అన్నయ్యవి కదా… ఇలా బుజ్జి గించాల్సిన పని లేదు అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago