సాధారణంగా ఎంతోమంది ప్రేమించుకొని వివాహాలు చేసుకోవడం సర్వసాధారణమే. ఈ విధంగానే ఓ జంట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం వెళ్లిన ఈ జంట అక్కడ భర్త తన భార్యకు ఒక షాకింగ్ విషయాన్ని తెలిపాడు. తను అసలు మగాడు కాదని.. తన మనసుకు ఆడమనిషినని తను లింగమార్పిడి చేసుకోవాలనుకుంటున్నాననే విషయాన్ని భార్యకు తెలియజేశాడు.
ఈ విధంగా ఆ భర్త తనలో ఉన్న కోరికను తన భార్య ముందు చెప్పడంతో ఆ మాటలు విన్న భార్య ఏ మాత్రం అతనిపై కోపడకుండా తన భర్తకు మద్ధతుగా నిలబడింది. బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాక్, అమెరికా యువతి హెర్బీలు.. 2006లో సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 2010లో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడటంతో 2016వ సంవత్సరంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ విధంగా వివాహం చేసుకున్న ఈ జంట హనీమూన్ కి వెళ్ళగానే తన భర్త మనసులోని మాటను బయటపెట్టాడు.
తన భర్త కోరికను విన్న హెర్బీ తన కోరికలను తీర్చడం కోసం ఏకంగా 45వేల పౌండ్లను ఖర్చుచేసి జాక్ కి లింగ మార్పిడి చేయించింది. ఈ విధంగా లింగ మార్పిడి జరిగిన తర్వాత జాక్, హెర్బీ మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ విధంగా ఒక కొత్త పద్ధతులు వీరి వివాహం చేసుకోవడంతో వీరు సోషల్ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందారు. ఈ క్రమంలోనే వీరికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వీరిరువురికీ సంబంధించిన ఈ విషయాన్ని Mirror.ukలో ప్రచురించబడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…