Categories: General News

Crime news: సొంత కోడలిపైనే కన్నేసిన మామ.. కొడుకు చనిపోయడానే కనికరం లేకుండా దారుణం!

Crime news: వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కామాంధులు. సంబంధాలకు విలువ ఇవ్వడం లేదు. చిన్నాపెద్దా అనే తారతమ్యాలు లేకుండా… బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో అత్యాచార ఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దగ్గర ఉంటున్న వారే అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటలనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. 

Crime news: సొంత కోడలిపైనే కన్నేసిన మామ.. కొడుకు చనిపోయడానే కనికరం లేకుండా దారుణం!

చెట్టంత కొడుకు పోయాడనే దిగులు లేకుండా… సొంత కోడలుపైనే కన్నేశాడు కసాయి మామ. తన కొడుకు చనిపోయాడని బాధలేకుండా.. కామంతో ప్రవర్తించి.. సొంత కూతరులా చూసుకోవాల్సిన కోడలిపైనే మోజు పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు.. మాట వినడం లేదనే ఆగ్రహంతో ఆమెపై హత్యాచారం చేశారు. 

Crime news: సొంత కోడలిపైనే కన్నేసిన మామ.. కొడుకు చనిపోయడానే కనికరం లేకుండా దారుణం!

ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలనీ చెందిన ఓ వ్యక్తి తన సొంత సోదరి కూతురునే తన కోడలిగా తెచ్చుకున్నాడు. సొంత కొడుకు ఇచ్చి వివాహం జరిపించాడు. ఇదిలా ఉంటే ఇటీవల అనారోగ్య కారణాల వల్ల కుమారుడు మరణించాడు. 

కోడలిపై హత్యాయత్నం:

కొన్నాళ్లుగా తనను పెళ్లి చేసుకోవానలి కోడలిపై మామ ఒత్తడి చేయడం ప్రారంభించాడు. ఈ విషయంపై కుటుంబంలో మంగళవారం ఘర్షణ కూడా  జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన మామ, కోడలిని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు.ఈ సమయంలో బాధితురాలి తల్లి అడ్డుగా వెళ్లింది. దీంతో ఆమెకు రెండు చోట్ల కత్తి పోట్లు తగిలాయి. .. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కెోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago