బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ ప్రపంచ సుందరిగా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్ళింది. ఇలా 2007వ సంవత్సరంలో అమితాబచ్చన్ ఐశ్వర్య రాయ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే వీరికి 2011వ సంవత్సరంలో అమ్మాయి పుట్టగా తనకు ఆరాధ్య అనే పేరు పెట్టారు.
ఇకపోతే ఐశ్వర్యారాయ్ ఎక్కడికి వెళ్లినా తన కూతుర్ని తీసుకుని వెళ్లడంతో ఇప్పటికే ఈమెకు ఒక రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఐశ్వర్య కూతురు ఫోటోలు పెద్దఎత్తున వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ మరోసారి తల్లి కాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తల గురించి ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఐశ్వర్య రాయ్ తన భర్త కూతురుతో కలిసి బయటకు రాగా మీడియా ఆమెపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ కి అడ్డుగా తన కూతురు తన భర్త అభిషేక్ బచ్చన్ రావడం విశేషం. ఐశ్వర్యరాయ్ కూడా తన పొట్ట కనపడకుండా ఒక బ్యాగ్ అడ్డుపెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
అయితే ఐశ్వర్య రాయ్ ఇలాంటి ప్రవర్తన చూసిన పలువురు నెటిజన్లు ఈమె తల్లి కాబోతుందనీ వచ్చే వార్తలలో నిజం ఉందని అందుకోసమే ఐశ్వర్య ఇలా ఫోటోలకు అడ్డుగా తన కూతురిని పెట్టుకున్నట్లు బలంగా భావిస్తున్నారు.త్వరలోనే మరొక బుల్లి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ను ఇవ్వబోతున్నట్లు నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందనే విషయాన్ని బచ్చన్ కుటుంబం తెలియజేయాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…