General News

ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు అలర్ట్.. అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే..?

భారతదేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. అయితే చాలామంది వివిధ కారణాల ఇతర ప్రాంతాల్లో నివాసం సాగిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను మార్చుకోవడానికి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చాలామంది ప్రస్తుతం ఉన్న అడ్రస్ నే ఆధార్ కార్డులో మార్చుకోవాలని అనుకున్నా ఎలా మార్చుకోవాలో సరైన అవగాహన ఉండదు.

అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా సులభంగా ఆన్ లైన్ లో అడ్రస్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలని అనుకుంటే యూఐడీఏఐ అధికార వెబ్ సైట్ htpps://uidai.gov.in వెబ్ సైట్ ను మొదట ఓపెన్ చేయాలి. అందులో update aadhaar అనే సెక్షన్ ను ఎంపిక చేసుకుని update your address online అనే లింక్ పై క్లిక్ చేయాలి,. ఆ తరువాత అందులో కొత్త పెజీ ఓపెన్ అవుతుంది.

అందులో proceed to update aadhaar address అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకుని ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. అనంతరం రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఆధార్ ప్రూఫ్ అప్ లోడ్ చేసి సులువుగా ఆధార్ కార్డులోని అడ్రస్ ను మార్చుకోవచ్చు. ఆన్ లైన్ లో మార్చుకోవడం సమస్యలు ఎదురైతే ఆఫ్ లైన్ లో అడ్రస్ ను సులువుగా మార్చుకోవచ్చు.

యూఐడీఏఐ వెబ్ సైట్ ఆధార్ కార్డులో అడ్రస్ లో మార్పులు చోటు చేసుకుంటే ప్రజలు సులువుగా మార్చుకొనే సదుపాయన్ని కల్పిస్తోంది. ఆధార్ కేంద్రాలను సంప్రదించి లేదా ఆధార్ సేవలను అందించే బ్యాంకులను సంప్రదించి అడ్రస్ ను సులువుగా మార్చుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago