Movie News

Alia Bhatt and Ranbir Kapoor : తల్లి కాబోతున్న ఆలియా భట్… వైరల్ అవుతున్న ఫొటోస్..

Alia Bhatt and Ranbir Kapoor : ప్రస్తుతం అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లు బ్రహ్మాస్త్రాలో కలిసి కనిపించనున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9, 2022న విడుదల కానుంది. కొన్నేళ్ల వీరి ప్రేమ బంధానికి స్వస్తి పలికి 2022 ఏప్రిల్ 14న వివాహం తో ఒక్కటైన సంగతి తెలిసిందే. కొంతమంది కుటుంబసభ్యులు సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇక అలియాభట్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో బాగా దగ్గరైంది. అలియాస్ రనబీర్ ల జంట మాత్రం చాలా క్యూట్ గా అభిమానులను ఆకట్టుకుంటుంది. వివాహ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్న ఈ జంట పెళ్ళైన 3 నెలలకే శుభవార్తని కూడా అభిమానులకు చెప్పేసారు.

తల్లి కాబోతున్న ఆలియా…

అలియా భట్ మరియు రణబీర్ కపూర్ సోమవారం ఉదయం తమ జీవితం లోని శుభవార్తను ప్రకటించినందున అభిమానులకు తీపి ఆశ్చర్యం కలిగించింది. ఆలియా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. శుభవార్తను తెలిపిన కొన్ని క్షణాలలోనే ఇది వైరల్ గా మారింది. చెకప్ చేయించుకున్న తరువాత హాస్పిటల్ నుంచే శుభవార్తను తెలియజేసింది.

హాస్పిటల్ లో సోనోగ్రఫీ చేయించుకునేటప్పడు ఫోటో కూడా షేర్ చేస్తూ అభిమానులను అశ్చర్యపరిచింది. ఈ ఫొటోలో ఆలియా పక్కన రనబీర్ కూడా వున్నారు. ఈ ఫోటోతో పాటు వెంటనే ఆడ సింహం, మగ సింహం, తమ బేబీ సింహం తో వున్న ఫోటో కూడా షేర్ చేసింది. ఆలియా ఈ శుభవార్త చెప్పగానే సెలబ్రిటీలు అందరు ఆలియా రనబీర్ జంటకు శుభాకంక్షాలు తెలియజేసారు. ప్రియాంక చోప్రా, రకుల్ ప్రీతీ సింగ్, కరణ్ జోహార్, టైగర్ ష్రాఫ్, మౌని రాయ్, డయానా పేంటీ వంటివారు ఈ జంటకు అభినందనలు చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago