Featured

Alia Bhatt : ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ పై నోరువిప్పిన ఆలియా… పుకార్లకు చెక్ పెట్టినట్టేనా…!

Aliya Bhatt : ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఆర్ఆర్ఆర్ ఫీవర్ లో ఉందని చెప్పాలేమో.ఎటు చూసిన ఆర్ఆర్ఆర్ మనియానే కనిపిస్తోంది.అటు నార్త్ లోనూ, ఇటు సౌతలోనూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇక ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికాల్లో కూడా రచ్చచేస్తోంది. ఇక నేపాల్ ల్లో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ సినిమా లో నటించినా రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల నటనకు మంచి మార్కులే పడ్డాయి.రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో నటించినా ఆలియా కూడా నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే తన పాత్ర నిడివి తక్కువ ఉండటంతో ఆలియా అసంతృప్తిగా ఉందని వార్తలు వినిపించాయి, రాజమౌళిపై గుర్రుగా ఉండంటూ పుకార్లు వినిపించాయి.

ఇక ఈ పుకార్లకు చెక్ పెడుతూ ఆలియా ఆర్ఆర్ఆర్ పై స్పందించింది. . ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం హిందీలో రూ.100 కోట్ల వసూళ్లను దాటిందని, ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్బ్ అని పేర్కొంది. దీంతో ఆలియా కోపంగా ఉందన్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago