General News

మనమే గ్రహాంతరవాసులమా… మన కోసం ఎదురుచూస్తున్నారా?

ఇప్పటివరకు వేరే గ్రహాలు ఉన్నాయి అని అక్కడ వేరే ఎవరో నివసిస్తున్నారు. వేరే గ్రహాంతర వాసులు వచ్చి మనల్ని కలుస్తారని, ఇతర గ్రహాలలో నివసించేవారు మనకన్నా అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉన్నారని మనం ఇన్ని రోజులు వేచి చూసాం. పలు సినిమాలలో కూడా ఇదే కథను తెరపై చూపించారు.కానీ తాజాగా గ్రహాంతరవాసుల గురించి శాస్త్రవేత్తలు సరికొత్త విషయాలను తెలియజేస్తున్నారు.

మనం వేరే గ్రహాంతరవాసుల కోసం ఎదురు చూస్తున్నట్లు మన కోసం ఇతర గ్రహాంతరవాసులు ఎదురుచూస్తున్నారేమో అనే సందేహాలను లేవనెత్తుతున్నారు. నిజానికి మనమే అసలైన గ్రహాంతరవాసులమని, మన కోసమే ఇతర గ్రహాంతరవాసుల ఎదురుచూస్తున్నారని తాజాగా వుయ్ ఆర్ ది రియల్ ఏలియన్స్ తెలియజేస్తున్నారు.

ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని వేల పరిశోధనల తరువాత కూడా భూమిపై తప్ప మరే ఇతర గ్రహంలో కూడా జీవించడానికి సరైన పరిస్థితులు లేవని తెలిపారు. కానీ ఏదో ఒక గ్రహంలో మనలాగే కొందరు జీవిస్తున్నారని… వారి ఎప్పటికైనా మనల్ని కలుస్తారనే భావనలో ఉన్నాము.కానీ తాజాగా మనమే గ్రహాంతరవాసులమా మన కోసమే ఇతర గ్రహాంతరవాసుల ఎదురుచూస్తున్నారా.. అంటూ పలువురు శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు.

అయితే ఇప్పటికే కొందరు శాస్త్రవేత్తలు మన భూమి లాంటి గ్రహం ఎక్కడో ఉందని అందులో తప్పకుండా గ్రహాంతరవాసులు నివసిస్తుంటారని తెలియ చేసినప్పటికీ మనం ఇప్పుడున్న టెక్నాలజీతో భూమిలాంటి గ్రహాలు చేరాలంటే వేల సంవత్సరాలు పడుతుంది కనుక అంత టెక్నాలజీ మనమే అభివృద్ధి చేసుకొని ఇతర గ్రహాంతర వాసులను చేరాలని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే మరి అంతా అధునాతన టెక్నాలజీ కోసం మనం మరికొన్ని సంవత్సరాలపాటు వేచి చూడాల్సిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago