Movie News

Allu Arjun: ఆ విషయంలో ప్రభాస్ ను మించిపోయిన అల్లు అర్జున్?

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ప్రభాస్. బాహుబలి సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ లో బిజీగా ఉండడమే కాకుండా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా ప్రభాస్ కి ఇప్పటివరకు పోటీ లేదనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా-2024 ప్రకారం అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ హీరోల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో భాగంగా అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి హీరోగా మొదటి స్థానంలో ఉన్నారు.పుష్ప 2: ది రూల్ సినిమా కోసం ఆయన రూ.300కోట్లు పారితోషికం అందుకున్నట్టు ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం ఈవార్త సంచలనం రేపుతోంది. ఇక అల్లు అర్జున్ తర్వాత తమిళ నటుడు విజయ్ తలపతి ఉన్నారు.

Allu Arjun: ఆరో స్థానంలో ప్రభాస్..

విజయ్ 130-175కోట్లు, షారుఖ్ 150-250కోట్లు, రజినీకాంత్ 150-270కోట్లు, అమీర్ ఖాన్ 100-275కోట్లు, ప్రభాస్ 100-200కోట్లు, అజిత్ 105-165కోట్లు, సల్మాన్ 100-150కోట్లు, కమల్ హాసన్ 100-150కోట్లు, అక్షయ్ కుమార్ 60-145కోట్లు.. తర్వాతి స్థానాల్లో నిలిచారని ఫోర్బ్స్ కథనం ప్రచురించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago