Allu Arjun: బొద్దుగా తయారైన బన్నీ.. వడా పావ్ అంటూ ట్రోల్ ..ఫోటో వైరల్!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో స్టైలిష్ లుక్ లో ఉండటం వల్ల ఈయనను స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. పుష్ప సినిమాతో ఈయన స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయారు. పుష్ప సినిమాలో ఈయన లుక్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్ప సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకుంది. ఇకపోతే త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులను జరుపుకొనుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తన మాస్ లుక్ అలాగే మైంటైన్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ మరి కాస్త ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ లుక్ కూడా మారిపోయింది. అల్లు అర్జున్ కాస్త బొద్దుగా తయారయ్యారు. ఈ క్రమంలోనే ఈయన లుక్ ను కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే మానవ్ మంగ్లాని అనే బాలీవుడ్ ఫొట్రోగాఫర్ పుష్ప 2కు సంబంధించిన అల్లు అర్జున్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటో వైరల్ గా మారడమే కాకుండా నెటిజన్ల ట్రోలింగ్ గురవుతోంది.అయితే కొందరు బన్నీ లుక్ చూసి క్రికెట్ మలింగ మాదిరిగా ఉన్నారు అంటూ కామెంట్ చేయగా, మరికొందరు బన్నీ ఈ లుక్ ఏ మాత్రం బాగా లేదని కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే ఏకంగా బన్నీని చూసి వడా పావ్ అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. మరి కొందరైతే అసలు ఈ ఫోటోలో ఉన్నది అల్లు అర్జునేనా? ఏమైంది తనకు ఇలా బరువు పెరిగిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ సినిమా కోసం ఇలాంటి లుక్ మైంటైన్ చేస్తున్నారా.. లేకపోతే సినిమా షూటింగు ఆలస్యం కావడంతో శరీర బరువు పెరిగి పోయారా అనే విషయం తెలియదు కానీ బన్నీని మాత్రం ఇలాంటి లుక్ లో అభిమానులు ఏమాత్రం ఇష్టపడటం లేదని చెప్పాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…