Featured

Mega family: మెగా సంబరాలకు దూరంగా అల్లు కుటుంబం.. ఆ మనస్పర్ధలే కారణమా?

Mega family: పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేసి ఆఖండమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని కలిసి మొదటిసారి తన కొడుకు తన భార్యతో కలిసి తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు.

ఇక చిరంజీవి ఇంటిలో మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడ చేరుకొని సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ రావడంతో తన అక్కలు వదినమ్మలు హారతి పట్టి వెల్కమ్ చెప్పారు. అలాగే నిహారిక,శ్రీజ, ఉపాసన, లావణ్య, సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్ వంటి వారందరూ కూడా అక్కడే ఉండి సందడి చేశారు.

ఇలా పవన్ కళ్యాణ్ విజయాన్ని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో అల్లు ఫ్యామిలీ కనిపించకపోవడంతో ఈ విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. అల్లు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ విజయోత్సవంలో కనిపించలేదు.

మా వాడైనా పరాయి వాడే..
ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా వైఎస్ఆర్సిపి అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతు తెలియజేయడంతోనే మెగా అభిమానులు అల్లు అర్జున్ పై భారీ స్థాయిలో ట్రోల్ చేశారు. ఇక అల్లు అర్జున్ ని ఉద్దేశించి పరాయి వాడు అంటూ నాగబాబు కామెంట్లు చేశారు. దాంతో అల్లు కుటుంబం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారని ఈ కారణమే ఇరువురి కుటుంబాల మధ్య మనస్పర్ధలకు దారితీసింది అంటూ వార్తలు వస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago