Movie News

Allu Fans Vs Mega Fans: నేషనల్ లెవెల్ లో బన్నీ.. చరణ్ పరువు తీసిన అభిమానులు.. వీరి రచ్చ మామూలుగా లేదుగా?

Allu Fans Vs Mega Fans: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో అభిమానులకు మరొక హీరో అభిమానులకు మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు ఉంటే బాగుంటుంది కానీ వారి వ్యక్తిగత విషయాల వరకు వెళ్తూ కొన్నిసార్లు హీరోలే స్వయంగా బాధపడేలా అభిమానులు ప్రవర్తిస్తూ ఉంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఇలాంటి మాటలు యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి ట్విట్టర్ వార్ జరుగుతుంది. మెగా హీరో రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఇద్దరి హీరోలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే అభిమానులు వీరి విషయంలో కాస్త హద్దు మీరే ప్రవర్తిస్తున్నారని తెలుస్తుంది.కేవలం హీరోల వరకు మాత్రమే కాకుండా వారి భార్యలను కూడా ఈ వివాదంలోకి లాగుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Allu Fans Vs Mega Fans: వివాదంలోకి హీరోల భార్యలను లాగుతున్న ఫాన్స్…

ఈ క్రమంలోనే అల్లు అభిమానులు గత రెండు రోజుల క్రితం రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ #GhantaLeniVarasudu ఒక క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.దీంతో మెగా అభిమానులు రెచ్చిపోయి అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ అలాంటి మాటలతో మెగా అభిమానులు కూడా రెచ్చిపోయారు.ఇలా ఈ అభిమానుల మధ్య జరుగుతున్న ఈ గొడవను తాజాగా ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో ఈ ఇద్దరి హీరోలకు నేషనల్ లెవెల్ లో పరువు పోయిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago