Featured

Analyst Damu Balaji : అడవి శేష్, సుప్రియ యార్లగడ్డ పెళ్లి పీటలు ఎక్కనున్నారా… అసలేం జరుగుతోంది…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి విడిపోవడం అన్ని కామన్ అయిపోయాయి. పెళ్లి అయిన కొంత కాలానికే మస్పర్థల కారణంగా విడిపోవడం కామన్ అయిపోయింది. అయితే కొంత మంది తమ జీవిత భాగస్వామి మరణించిన తనతో విడిపోయిన ఒంటరిగా అలానే జీవించకుండా మరో సారి పెళ్లి చేసుకుని కొత్త జీవితం లోకి అడుగుపెడుతున్నారు. వారి జీవితాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నారు. ఈ ఆలోచన దృక్పధం సెలబ్రిటీల లోనూ మరింత పెరిగింది. సింగర్ సునీత కూడా ఆమె సింగిల్ పేరెంట్ గా తన కెరీర్ అలాగే పిల్లలని చూసుకున్న మళ్ళీ పెళ్లి చేసుకుని సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు అలానే మరో టాలీవుడ్ సెలబ్రిటి పెళ్లి కి రెడీ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అడవి శేష్, సుప్రియ పెళ్లి చేసుకుంటారా…?

వర్ధమాన తెలుగు హీరో మంచి కథలను ఎంచుకుంటూ హీరోగా స్టాండ్ అవుతున్న అడవి శేష్, అన్నపూర్ణ స్టూడియోస్ చూసుకుంటున్న అధినేత సుప్రియ యార్లగడ్డ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని చాలా రోజుల నుండి వినిపిస్తోంది. తాజాగా వారిద్దరు పెళ్లి చేసుకుంటారు అనే పుకార్లు షికారు చేస్తుండగా అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ వారిద్దరు రిలేషన్ లో ఉన్నారని ఇండస్ట్రీ సర్కిల్ లో బాగా వినిపిస్తోంది అంటూ చెప్పారు. సుప్రియ మొదట ఇష్టం సినిమా హీరో చరణ్ ను పెళ్లి చేసుకున్నారు.

ఆ పైన వారికి ఒక పాప పుట్టక విడిపోయారు. అయితే ఆ తరువాత చరణ్ అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటున్నారు. చాలా ఏళ్లకు సుప్రియ, అడవి శేష్ ను ఇష్టపడ్డారని టాక్ వినిపిస్తోంది. ఇక అక్కినేని క్రిస్మస్ వేడుకల్లో కూడా అడవిశేష్ కనిపించడం హాట్ టాపిక్ అయిందంటూ బాలాజీ తెలిపారు. ఇక అడవి శేష్ కుటుంబం పెళ్ళికి మొదట అంగీకరించలేదట చివరికి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago