Analyst Damu Balaji : అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదా… కోర్ట్ లో ఏం జరగనుంది…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద కేసులో ఊహకందని మలుపులు అలాగే డైలీ సీరియల్ ను తలపించేలా కొత్త వ్యక్తులు వస్తూనే ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టుకు చేరిన ఈ హత్య కేసులో సిబిఐ సీల్డ్ కవర్ లో కొన్ని కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించబోతోంది అనే వార్తలను నడుమ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు అల్లుతున్న క్రమంలో వివేకానంద హత్య గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

అరెస్టు తప్పదా…

వివేకానంద కేసులో ఇప్పటికే సిబిఐ పలువురుని అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచి విచారిస్తోంది. ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి నాన్న భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకుని నెలలు కావొస్తున్నా ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. అయితే తాజాగా జులై మూడున సుప్రీం కోర్ట్ లో సిబిఐ విచారణకు హాజరు కానున్నడం ప్రముఖ్యతను సంతరించుకుంది.

కేసుకు సంబంధించిన కీలక విషయాలను ఛార్జ్ షీట్ లో పేర్కొని సీల్డ్ కవర్ లో అందించనున్నారు. ఇప్పటి వరకు సిబిఐ జరిపిన విచారణకు సంబంధించి రహస్యంగా ఉంచిన సమాచారం రేపు కోర్టులో సమర్పించనున్నారు. అందులో కొందరు సాక్ష్యులను కూడా పేర్కొనబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారు అనే ఊహగాణాలు వినిపిస్తున్నాయని బాలాజీ అభిప్రయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago