Categories: FeaturedMovie News

Sathya Master : అంతా అయిపోయాక ఒంటి మీద గాయాలున్నాయని తెలిసింది… బ్యాంకులో డబ్బులు ఉన్నా కూడా గాంధీ హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్లారో…: సత్య మాస్టర్

Sathya Master : రాకేష్ మాస్టర్ మరణం తరువాత ఆయన గొప్పతనం, ఆయన ఎలా ఎదిగాడు, ఇండస్ట్రీకి ఆయన చేసిన కృషి వంటి విషయాల గురించి సోషల్ మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి. ఇక ఆయన మరణం గురించి కూడా అనేక అనుమానాలు వస్తున్న తరుణంలో రాకేష్ మాస్టర్ శిష్యుడైన సత్య మాస్టర్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన మరణానికి గల కారణాలు వివరించారు.

ఆయన ఒంటి మీద గాయాలు… గాంధీ హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్లారో…

సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ కలిసి రాకేష్ మాస్టర్ మరణించాక పెద్ద కర్మ కార్యక్రమంను నిర్వహించారు. సత్య మాస్టర్ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ గొప్పతనం వివరించారు. అలాగే అయన అంత్యక్రియలు అయ్యాక ఒంటి మీద గాయాలున్నాయని చెప్పారు. ఆయన చనిపోయారనే బాధలో ఉండి నేను గమనించలేదు, మాకు కేవలం రక్త వాంతులు, విరేచనాలు అయి మరణించారని చెప్పారు.

ఇక ఆయనను గాంధీ హాస్పటల్ ఎందుకు తెసుకెళ్ళారన్నది అర్థం కానీ ప్రశ్న. ఆయన అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కానీ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించకుండా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారో తెలియదు. ఆశ్రమం స్వామీజీ ని అడిగితే నాతో చేతిలో 500 కూడా లేదు అంటున్నాడు. ఒక ఆశ్రమాన్ని నడిపే వ్యక్తి వద్ద 500 రూపాయలు కూడా లేవంటే విచిత్రంగా ఉంది. కానీ చివరి క్షణాల్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ సత్య మాస్టర్ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago