Featured

Analyst Damu Balaji : జగన్ కు భారీ సంక్షోభం… నలభై మంది ఎమ్మెల్యేలు రాజీనామా…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇటు ఆంధ్ర రాజకీయాల మీద పడింది. తెలంగాణలో రెండు పర్యాయాలు గెలిచినా కెసిఆర్ జనాల నుండి వ్యతిరేకత ఎదుర్కొని ఓటమి చూసారు. ఆయన అతి విశ్వాసం, అహంకారం ఆయనను దెబ్బతీశాయనే అభిప్రాయాల నడుమ ఏపీ లో కూడా ఫలితం మారబోతోందని, జగన్ పాలన పట్ల వ్యతిరేకత మొదలైందని ప్రతిపక్షాల విమర్శలు మొదలయ్యాయి. అయితే తాజాగా జగన్ గూటి నుండి నలభై మంది ఎమ్మెల్యేలు బయటికి వస్తున్నట్లు కథనాలు రావడం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సంక్షోభంలో జగన్ సర్కార్…

జగన్ ఈ మధ్య కాలంలో దాదాపు పది నివేదికలను తయారు చెయంచుకుని ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది, ఏ ఏ ఎమ్మెల్యేల పనితీరు పట్ల జనాల్లో వ్యతిరేకత ఉంది అనే విషయాలను సుధీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలిపారు బాలాజీ. ఇక ఇదివరకే శ్రీదేవి వంటి వారు జగన్ టికెట్ ఇవ్వలేనని చెప్పడంతో పార్టీ నుండి వెళ్లిపోయారు. ఆమె బాటలోనే మరో ముగ్గురు వెళ్లిపోయారు.

ఎమ్మెల్యేల మీద నిఘా ఉంచిన జగన్ వారి పట్ల, వారి నియోజకవర్గంలో ఉన్న ఇమేజ్ ను బట్టే టికెట్ ఇస్తానని ఖచ్చితంగా చెప్పడం, ఎమ్మెల్యే టికెట్ కాకుండా వారికి పార్టీ పరంగా వేరే ఏదైనా సహాయం చేస్తానని చెప్పడంతో ఇపుడు తాజాగా నలభై నుండి యాభై మంది ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటికి వచ్చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోందని బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago