Analyst Damu Balaji : పవన్ కళ్యాణ్ కామాంధుడు…పూనమ్ కౌర్ ఆడియోలో ఏముందంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో దిగజారిపోయి ఒకరినొకరు విమర్శలను చేసుకోవడం ఎక్కువైంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల్ల గురించి వైసీపీ నేతలు మాట్లాడటం ఒక లెక్క అయితే ఏకంగా సీఎం తన ప్రభుత్వ మీటింగుల్లో కామెంట్స్ చేస్తున్నారు. టార్గెట్ పవన్ అన్నట్లుగా వైసీపీ సాగుతుంటే మరోవైపు పవన్ నుండి జనసేన లో పెద్దగా నేతలు లేకపోవడం వల్ల పవన్ కళ్యాణే జగన్ ఉద్దేశించి విమర్శలను చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా వైసీపీ మహిళా నేత అతను వుమనైజేర్ అంటూ మాట్లాడటం పూనమ్ కౌర్ మాట్లాడినట్లు ఉండే ఒక ఆడియో విడుదల కావడంతో కలకలం రేగింది.ఇక ఈవిషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.

ఆడవాళ్లను వాడుకుని వదిలేస్తాడు….

పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ వీరి మధ్య ఏం జరిగిందో అసలు వీళ్ళ మధ్య ఏముందో ఎవరికీ తెలియదు. కానీ పవన్ ను విమర్శించదానికి పావుగా పూనమ్ కౌర్ ను వడకుంటున్నారు ప్రత్యర్థులు . పూనమ్ కౌర్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియోలో పూనమ్ కౌర్ తనని పవన్ మోసం చేసాడని తనతో కాపురం చేసి వేరే వాళ్ళను పెళ్లి చేసుకున్నాడని అవసరం తీరాక తనకు మొహం చాటేశాడంటూ మాట్లాడింది. పవన్ కళ్యాణ్ ఒక వుమనైజేర్ అనే కోణంలో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోందని బాలాజీ తెలిపారు.

మొదటి నుండి పవన్ కి పూనమ్ కౌర్ కి మధ్య లవ్ అండ్ హేట్ రిలేషన్ నడుస్తోందని సోషల్ మీడియాలో పవన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ పూనమ్ ఉంటుంది. ఇపుడు ఈ ఆడియోలో కూడా తనకి పవన్ అంటే ఇష్టమని అందుకే తనను మోసం చేసిన చెప్పాలని అనుకోవడం లేదని చెప్పింది. అయితే ఈ ఆడియో పూనమ్ దేనా కాదా అన్నది క్లారిటీ లేదు కానీ ఇంతకుముందు దుబాయ్ కి చెందిన ఉమర్ సందు అనే సినిమా క్రిటికే కూడా పవన్ గురించే వుమనైజేర్ అని మాట్లాడాడు అంటూ బాలాజీ తెలిపారు. ప్రతిపక్షము ఎలా హద్దు దాటి మాట్లాడిన అధికారం లో ఉన్న వాళ్ళు కొంత సంయమనం పాటించాలి. కానీ ఇక్కడ ఆలా లేదు ఏపీ రాజకీయాల్లో ఎవరికీ వారు ఎదుటివారి మీద హద్దులు ధాటి విమర్శలను చేస్తున్నారు దీనికి ఎవరు మినహయింపు లేరు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago