Kalyan Dev: మెగా డాటర్ శ్రీజ కొణిదెల పరిచయం అవసరం లేని పేరు ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి శ్రీజ మరొక వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని ఎంతో ఘనంగా రెండవ వివాహం చేసుకున్నటువంటి శ్రీజ అతనితో కూడా మనస్పర్ధలు రావడంతో తనకు దూరంగా ఉంటున్నారు అయితే ఇప్పటికే వీరిద్దరు విడాకులు తీసుకున్నారని ఆ విషయాన్ని మాత్రం అధికారకంగా ప్రకటించకుండా ఇద్దరు విడిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక దంపతులకు కూడా ఓ కుమార్తె జన్మించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినటువంటి శ్రీజ ప్రస్తుతం తన ఇద్దరు బిడ్డలతో ఒంటరిగా ఉంటున్నారు. అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం తరచు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కనుక చూస్తే తప్పకుండా వీరిద్దరూ విడిపోయారని అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.ఇదివరకే తన కుమార్తె గురించి తనని తలుచుకుంటూ ఎన్నో పోస్టులు చేసినా కళ్యాణ్ దేవ్ తాజాగా మరొక పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ జీవితంలో మనం మార్చలేనివి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే అవి మనకు మధుర క్షణాలు. దీనిని మీరు ఒప్పుకుంటారా అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన శ్రీజ గురించి ఆమెను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేశారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…