Sneha Reddy: సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే స్నేహ రెడ్డి తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం వల్లే తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇలా పలు వ్యాపారాలు చూసుకుంటూ కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి అల్లు స్నేహారెడ్డికి ఓ వింత వ్యాధి ఉందని తెలుస్తోంది. ఈ విషయం ఇన్ని రోజులకు బయటపడడంతో పాపం అల్లు అర్జున్ ఇన్ని రోజులు ఈమెను ఎలా భరిస్తున్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి ఈమె బాధపడుతున్నటువంటి ఆ వ్యాధి ఏంటి అనే విషయానికి వస్తే…
స్నేహ రెడ్డి ఓసిడి అనే సమస్యతో బాధపడుతున్నారట. స్నేహ రెడ్డి ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా శుభ్రంగా ఉండాలని అలా కనిపించకపోతే చాలా చిరాకు పడటమే కాకుండా తరచూ ఆ వస్తువులను శుభ్రం చేస్తూనే ఉంటారట. ఇలా ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి ఈమె తరచూ తన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇక తన పిల్లల విషయంలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట.
ఇంట్లో ఎక్కడైనా కాస్త దుమ్ము కనబడితే చాలు వెంటనే వెళ్లి శుభ్రం చేస్తూ ఉంటారట అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్లో భాగంగా దాదాపు రెండు నెలల పాటు బయట షూటింగ్ కి వెళ్లి దుమ్ము దులిలో తిరిగి రావడంతో ఏకంగా వారం రోజులపాటు తనని దూరం పెట్టిందని తెలుస్తుంది. ఇలా స్నేహారెడ్డికి ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి అల్లు అర్జున్ తననీ ఎలా భరిస్తున్నారో పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…