Ileana: గోవా ముద్దుగుమ్మ ఇలియానా ప్రస్తుతం గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె పెళ్లి కాకుండానే పెళ్లి కాబోతున్నాను అంటూ ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలా ఇలియానా ప్రెగ్నెంట్ అని తెలిసిన క్షణం నుంచి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది..
ఇలా ఇదే విషయం గురించి ఎంతోమంది నేటిజన్స్ కామెంట్స్ చేసినప్పటికీ ఇలియానా మాత్రం తన రహస్య ప్రేమికుడిని బయట పెట్టలేదు. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు.అలాగే తన బేబీ బంప్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
ఇక గతంలో రెండు సార్లు తన ప్రియుడి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు కానీ ఆ ఫోటోలలో ఎక్కడ తన ఫేస్ కనపడకుండా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. అయితే తాజాగా మరోసారి ఈమె తన ప్రియుడు ఫోటోని షేర్ చేసినప్పటికీ ఈ ఫోటోలో కూడా తన ఫేస్ కనపడకుండా జాగ్రత్త తీసుకున్నారు.
తన ప్రియుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో ఎక్కడ కూడా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి పేస్ మాత్రం కనపడలేదు దీంతో ఎంతోమంది నెటిజన్స్ ఈ ఫోటోలపై స్పందిస్తూ కనీసం బిడ్డ పుట్టిన తర్వాత అయినా తనెవరోచెబుతారా లేదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలియానా తన రహస్య ప్రేమికుడిని మాత్రం రివిల్ చేయడానికి ఇష్టపడటం లేదు బహుశా తనుకు డెలివరీ అయిన తర్వాత తన బిడ్డను అలాగే తన తండ్రిని కూడా ఒకేసారి పరిచయం చేస్తారేమో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…