Featured

Analyst Damu Balaji : మహిళా వాలంటీర్ల మీద వీర మహిళల దాడి…: అనలిస్ట్ దాముబాలాజీ

Analyst Damu Balaji : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మహిళా అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ వాలంటీర్ల నుండి వచ్చే డేటాతో అక్రమ రవాణా జరుగుతోందని కామెంట్స్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ధర్నాలు సాగుతున్నాయి. వారితో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. నిరసనలో భాగంగా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక తాజాగా మహిళా వాలంటీర్లు చేస్తున్న నిరసనను వీర మహిళలు అడ్డుకోవడం, గొడవ ఇవన్నీ నేడు వైరల్ అవుతున్నయంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

వాలంటీర్ల మీద వీర మహిళల దాడి…

పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యాలకు నిరసనగా రాష్ట్రావ్యాప్తంగా మహిళా వాలంటీర్లు ధర్నాలు చేస్తూ పవన్ దిష్టి బొమ్మను తాగులబెట్టారు. అయితే ఇటు నుండి జనసేన మహిళా కార్యకర్తలు వారి మీద దాడి చేయడం పట్ల బాలాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యాలను వెనక్కి తీసుకోకపోగా సమర్తించికుంటున్నారు.

ఒక వ్యవస్థ మీద నింద వేశారు వాటికి ఆధారాలు చూపడం లేదు. కేవలం కేంద్ర నిఘా వర్గాలు నా చెవిలో చెప్పాయి అంటూ మొత్తం వాలంటీర్లను మహిళా అక్రమ రావాణాకు సహకరిస్తున్నారు అంటూ రాజకీయ లబ్ది కోసం విమర్శించడం తప్పు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago