Analyst Damu Balaji : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోవడం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయింది. జనసేన నాయకలను విమర్శించడానికి ఇపుడు నిహారిక ఇష్యూని వైసీపీ నాయకులు వాడుకుంటున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ అంటేనే విరుచుకుపడే శ్రీ రెడ్డి నిహారిక విడాకుల గురించి ఆమె స్టైల్ లో విరుచుకుపడింది. ఇక ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
మెగా ఆడవాళ్లు భర్తలతో కాపురం చేయరు…
శ్రీరెడ్డి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించినపుడు క్యాస్టింగ్ కౌచ్ కి గురవడం, ఆ విషయం మీద రోడ్డుకెక్కడం జరిగింది. అప్పటి నుండే శ్రీరెడ్డి బాగా ఫేమస్ అయింది. ఇక మెగా ఫ్యామిలీ తనకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని అందుకే తాను చెన్నై వెళ్లి అక్కడ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకోవాల్సి వచ్చిందంటూ చెప్పింది. నాగబాబు చేసిన ఆ పాపమే నేడు కూతురికి తగిలింది.
జీవితం నాశనమైంది అంటూ శ్రీరెడ్డి విరుచుకుపడిందని బాలాజీ తెలిపారు. ఆమె మొదటి నుండి మెగా ఫ్యామిలీని చిరంజీవి తో సహా తిట్టడం చేసేదని బాలాజీ తెలిపారు. ఇపుడు నిహారిక విడాకులు మంచి సాకుగా దొరికాయని పబ్ లకు ఉగాది పచ్చడి కోసం వెళితే ఇలాగే ఉంటుంది అంటూ నిహారిక గురిం శ్రీరెడ్డి మాట్లాడింది. మెగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లనే హద్దులో పెట్టుకోలేకపోతున్నారు ఇక రాష్ట్రాన్నేం చేస్తారు అంటూ సటైర్స్ వేసింది అంటూ బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…