Analyst Damu Balaji : మోడీకి వణుకు పుట్టిస్తున్న జస్టిస్ చంద్రచూడ్… మణిపూర్ అల్లర్ల మీద షాకింగ్ కామెంట్స్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ గత కొన్ని రోజులుగా అట్టుడికిపోతోంది. రెండు తెగల మధ్య ఘర్షనతో ఆ రాష్ట్రము అట్టుడుకుతోంది. నెల రోజులుగా జరుగుతున్న మారణకాండలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మణిపూర్ అల్లర్లలో మహిళల నగ్న ప్రదర్శన చేసారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా దేశం మొత్తం అలజడి రేగింది. రెండు తెగల మధ్య ఇంతటి వైరం రావడానికి కారణం రిజర్వేషన్స్ అంటూ పైకి వినిపిస్తున్నా పోలీసులు, ప్రభుత్వ తీరు మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. ఇక ఆ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మోడీ ప్రభుత్వంను విమర్శించిన జస్టిస్ చంద్ర చూడ్…

మణిపూర్ లో ఆడవారి నగ్న ఊరేగింపు, సామూహిక అత్యాచారం వంటి విషయాలు బయటికి వచ్చినా దేశం మొత్తం విస్మయానికి లోనవ్వగా ప్రధాన మంత్రి ఒక ట్వ్వీట్ చేసి ఊరుకున్నారు. అసలు అక్కడ శాంతి నెలకొల్పడానికి తీసుకున్న చర్యలేమిటో కూడా ఇప్పటివరకు తెలియదు. కావాలనే మణిపూర్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే కథనాలు వినపడుతున్న తరుణంలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు. మణిపూర్ లో మే లో అల్లర్లు, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంటూ ప్రశ్నించారు.

ఇక కాపాడాల్సిన పోలీసులే కుకి తెగ ఆందోళనకారులకు మహిళలను అప్పగించినట్లుగా అత్యాచారానికి గురైన మహిళలు ఆరోపించడం పట్ల కూడా ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతోందని చెప్పడం బాధాకరం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. నిజానికి మణిపూర్ ఘటన ప్రస్థావించినపుడు మోడీ సర్కార్ మంత్రులు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో అత్యాచారాలు జరగలేదా వాటి పరిస్థి ఏమిటి అంటూ మాట్లాడుతున్నారు. మణిపూర్ లో జరిగిన విషయాలను ముందు చర్చించమంటే ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago