Analyst Damu Balaji : కమల్ హాసన్, సారిక కూతురు శృతి హాసన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో అనగనగా ఒక ధీరుడు సినిమాతో పరిచయమై ఆ తరువాత టాప్ హీరోయిన్ గా అందరు హీరోలతో ఆడిపాడింది. అటు నటన, ఇటు డాన్స్ మరో వైపు పాటలు ఇలా అన్నింటా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ జోరు తగ్గి సినిమాలు తగ్గాయి. మళ్ళీ క్రాక్ సినిమాతో కాక పుట్టించిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తెలుగులో వరుస సినిమాలతో అలరించింది.
ఆ వ్యాధితో బాధాపడుతున్న శృతి…
ప్రస్తుతం శృతి ప్రభాస్, ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా వీరసింహా రెడ్డి, చిరంజీవి తో వాళ్తేరు వీరయ్య సినిమాల్లో నటించింది. ఇలా మళ్ళీ తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శృతి సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కబుర్లను బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ హజారిక తో సహజీవనం చేస్తున్న ముద్దుగుమ్మ రీసెంట్ గా ఒక వింత జబ్బుతో బాధాపడుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది.
శృతి గత కొంత కాలంగా కోపం నియంత్రించుకోలేని జబ్బుతో బాధపడుతున్నట్లు అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ఆమె ఒత్తిడి వల్ల కోపం పెరిగిపోయి తన సహ నటీనటులను తన ముందు ఎవరున్నా వారి మీద తన కోపం చూపిస్తోందని బాలాజీ తెలిపారు. సైకాలజీ చదివిన శృతి హాసన్ ప్రస్తుతం మానసిక ఒత్తిడిని భరించలేక కోపం కంట్రోల్ చేసుకోలేని వ్యాధితో బాధపడుతోందట. కోపం రావడానికి ఆమె పని ఒత్తిడికి సంబంధించి బాధపడుతున్నట్లు దానివల్ల కోపం వస్తోందని ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…