Movie News

Anasuya: మేకప్ లేకుండా ఫోటో షేర్ చేసిన అనసూయ… అమ్మమ్మలా ఉన్నావంటూ నేటిజన్స్ కామెంట్!

Anasuya: బుల్లితెర యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మునపటి కంటే కాస్త తక్కువగానే యాక్టివ్ గా ఉన్నారని చెప్పాలి. ఒకప్పుడు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిందని చెప్పాలి. అయితే తాజాగా ఈమె మేకప్ లేకుండా క్లోజప్ షాట్ లో ఒక ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోని ఈమె షేర్ చేస్తూ రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవల్‌ అంటూ క్యాప్షన్ పెట్టారు అలాగే ఈ ఫోటోకి నో ఫిల్టర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేస్తూ తనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయారని చెప్పుకొచ్చారు అయితే ఈ ఫోటో క్షణాలలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి నెటిజన్స్ మేకప్ లేకపోయినా అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నేచురల్ బ్యూటీ అంటూ ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya: కాన్ఫిడెన్స్ లెవెల్…


ఇక మరికొందరు యధావిధిగా అనసూయని ఈ ఫోటోని ఉద్దేశిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మేకప్ లేకపోవడంతో చర్మంపై ఉన్నటువంటి ముడతలు అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం అచ్చం అమ్మమ్మ లాగే ఉన్నావు అనసూయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.అయితే గత కొద్దిరోజుల క్రితమే తన గురించి వచ్చే ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవడంలేదని అంతకన్నా తనకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago