Anasuya: బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి ఈమె వెళ్లి వరుసగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా వెండితెర నటిగా ఈమె వరుస అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.
కెరియర్ పరంగా అనసూయ క్షణం పాటు తీరిక లేకుండా కడుపుతో ఉన్నారు ఇలా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అనసూయ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. కుక్కలా విశ్వాసం లేని మనుషులను ఎప్పటికీ నమ్మకండి.. కానీ మనిషిలా లేని కుక్కల్ని మాత్రమే నమ్మండి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ద్వారా అనసూయ మనుషుల కంటే ప్రస్తుత కాలంలో జంతువుల చాలా విశ్వాసంగా ఉంటున్నాయి అన్న ఉద్దేశంతోనే చేశారని తెలుస్తోంది.
జంతువులకే విశ్వాసం..
ఇలా మనుషులలో విశ్వాసం లేదని మనుషుల ఆలోచన ధోరణి సరిగా లేదని మనుషులతో పోలిస్తే జంతువులే మనుషుల పట్ల విశ్వాసం చూపుతున్నాయని ఈమె పరోక్షంగా ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఇవే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయ నటిస్తున్న సంగతి తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…