Alekhya: నందమూరి తారకరత్న గత ఏడాది జనవరి 27వ తేదీ గుండెపోటుకి గురైన సంగతి తెలిసిందే. లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర సందర్భంగా ఈయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులో దాదాపు 23 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.
ఇలా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తారకరత్న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తారక రత్న మరణ వార్త నుంచి అభిమానులు కుటుంబ సభ్యులు ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అలేఖ్య రెడ్డి తరచూ తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి.
ఇకపోతే తాజాగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు ఇందులో భాగంగా తన పిల్లలు తన తండ్రి ఫోటో వద్దకు వెళ్లి ఆయనని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అలేఖ్య రెడ్డి షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో విజయ సాయి రెడ్డి రావడంతో పిల్లలు ముగ్గురు వెళ్లి తనని హత్తుకున్నారు.
ప్రేమ వివాహం…
ఇక తారకరత్న అలేఖ్య రెడ్డి ప్రేమ వివాహం చేసుకోవడంతో నందమూరి కుటుంబం తనని ఇంటికి దూరం చేశారు. ఇలా భర్తనే సర్వసరంగా బతుకుతున్నటువంటి అలేఖ్య రెడ్డి భర్త మరణంతో ఒక్కసారిగా కృంగిపోయారు. ఇప్పటికీ ఈమె తరుచూ తన భర్త లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…