Klin kaara: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో రామ్ చరణ్ ఒకరు. రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇటీవల వీరికి క్లీన్ కారా జన్మించిన సంగతి తెలిసిందే.
దాదాపు వీరి వివాహం జరిగిన 11 సంవత్సరాలకు ఈ చిన్నారి జన్మించడంతో ఈమె అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇకపోతే ఉపాసన బిజినెస్ వ్యవహారాలతో బిజీ అయ్యారు. రాంచరణ్ కూడా తన సినిమా పనులలో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన చిన్నారి ఆలనా పాలన చూసుకోవడం కోసం ఈ దంపతులు ఒక కేర్ టేకర్ ను నియమించుకున్నారని తెలుస్తోంది.
గతంలో బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలకు కేర్ టేకర్ గా పని చేస్తున్నటువంటి నానీనే క్లీన్ కారా అని కూడా చూసుకుంటుంది. ఈమె అసలు పేరు సావిత్రి. తమ చిన్నారిని ఈమె కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక రాంచరణ్ ఉపాసన విదేశాలకు వెళ్లిన ఈమె కూడా వారి వెంటే ఉంటున్న సంగతి తెలిసిందే.
లక్షల్లో జీతం…
ఇకపోతే తాజాగా ఈమెకు రాంచరణ్ ప్రతినెల ఇస్తున్నటువంటి జీతం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె తన కుమార్తె ఆలనా పాలన చూసుకున్నందుకు గాను నెలకు లక్షన్నర వరకు జీతం అందిస్తున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు సెలబ్రెటీ పిల్లలు అంటే వారిని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి అందుకే అంత మొత్తంలో జీతం చెల్లిస్తున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…