General News

Anasuya Bharadwaj : చీకట్లో అనసూయ మెరుపులు: కళ్లతోనే కట్టిపడేస్తున్న యాంకర్!

బుల్లితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేస్తోంది అనసూయ భరద్వాజ్. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటోంది. సోగ్గాడే చిన్నినాయనా నుండి పుష్ప 2 వరకు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ హాట్ యాంకర్, తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

అనసూయ కేవలం సినిమాలతోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌లకు వెళ్లిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది.

తాజాగా అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. “హే సిరి, నాకోసం పాడు” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోల్లో అనసూయ చీకట్లో మెరిసే అందంతో కట్టిపడేస్తోంది. కాటుక కళ్లతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు హాట్ కామెంట్లతో ఆమెను ముంచెత్తుతున్నారు. అనసూయ అందానికి, ఆమె కళ్లలోని మెరుపుకు ఫిదా అవుతున్నారు.

telugudesk

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

10 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

10 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

10 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

12 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

12 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

12 hours ago