కరోనా కారణంగా లాక్ డౌన్ నేపధ్య్మలో పరిశ్రమలు అన్ని మూత పడ్డాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు అందరు చాలా ఇబ్బందులకు గురు అవుతున్నారు.. పని లేక తినడానికి సంపాదన లేక ప్రజలందరూ ఇక్కట్ల పాలవుతున్నారు. సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. టీవీ రంగంలో కూడా అన్ని షోలు ఆగిపోయాయి. ఎటువంటి షూటింగ్ లు లేకుండా అందరు ఇంటికే పరిమితమయ్యారు. అయితే మన సెలబ్రెటీలలో కూడా కొంత మంది ఈ లాక్ డౌన్ సమయంలో మానవతా దృక్పధంతో తమకు తోచిన సహాయం అందిస్తూ వారి యొక్క మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
బుల్లితెరలో షోస్ లో రష్మీ, సుధీర్ ఎపుడు హాట్ టాపిక్ గా ఉంటారు. వాళ్లిద్దరి గురించి ఏ న్యూస్ వచ్చిన వైరల్ గా మారిపోతుంది. అయితే ఈ సమయంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తన యొక్క సమయాన్ని వృధాగా పోనివ్వకుండా తన వంతు బాద్యతను నిర్వర్తిస్తుంది. కరోనా మహమ్మరితో ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో మూగజీవాలను ఎవరు పట్టించుకోవడం లేదు. అన్ని దుకాణాలు మూత పడడంతో ముగజీవాలు తిండి దొరకగానే అల్లాడి పోతున్నాయి. రష్మికు స్వతహాగానే మూగ జీవాలు అంటే మక్కువ ఎక్కువ. వాటి కోసం ప్రత్యేకంగా ప్రతి రోజు అన్నం, చపాతీలు చేసి తీసుకొచ్చి పేడుతుంది. ఇలాంటి విపత్కర సమయంలో మూగ జీవాల ఆకలి తీర్చడం తనకు ఎంత సంతోషంగా ఉందని వాటికి సంబంధించిన ఫోటోలను రష్మి తన సోషల్ మీడియాలో పెట్టింది. అవి చూసిన సుడిగాలి సుధీర్ రేష్మి చేసిన మంచి పనిని చూసి తన సన్నిహితుల దగ్గర కంట తడి పెట్టుకున్నాడట. రష్మి వంటి మంచి స్నేహితురాలు తనకు ఉన్నందుకు నేను చాలా గర్వ పడుతున్నాను అని చెప్పుకొచ్చాడు అంట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…