Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?
Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మి గత కొద్దిరోజులుగా భారీగా నేటిజన్ల ట్రోలింగకు గురవుతున్నారు.గత కొద్దిరోజులుగా ఈమె ఇలాంటి పోస్టులు చేసిన నేటిజన్స్ ఈమెను టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తుండడంతో ఈమె కూడా వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.
వ్యక్తిగతంగా రష్మి జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా మూగజీవాలపై తనకు ఉన్నటువంటి ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి జంతువులపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ తాను గత కొంతకాలంగా మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం లేదు అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడంతో కొందరు నేటిజన్స్ గతంలో ఈమె ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభోత్సవానికి వెళ్లినటువంటి ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలను షేర్ చేసిన నెటిజన్స్ ఈ సెలబ్రిటీలు ఎప్పుడూ ఇంతే డబ్బు కోసం క్షణాలలో మాట మారుస్తుంటారంటూ ఈమె గురించి భారీగా ట్రోల్ చేశారు. అయితే ఈ ఫోటోలపై రష్మి స్పందిస్తూ…అవును గతంలో నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను. అయితే గత కొంతకాలంగా తాను పాలను కానీ పాల ఉత్పత్తులను కానీ తీసుకోవడం లేదని ఈమె తెలియజేశారు.
ఇలా పాలు ఉత్పత్తులు తీసుకోకపోవడం వల్ల ఆ ప్రభావం నాపై ఎలా పడిందో నేను తెలుసుకున్నానని, అయితే పాల ఉత్పత్తులను ఫ్యాక్టరీలలో తయారు చేయడం గురించి స్వయంగా తెలుసుకున్న తర్వాత పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం పూర్తిగా మానుకున్నాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…