Anchor Ravi: పవన్ కళ్యాణ్ హీరోగా ఇష్టం.. నా ఓటు మాత్రం ఆయనకే: యాంకర్ రవి

Anchor Ravi: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి పెరిగిపోయింది. మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకు కూడా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున సిని సెలబ్రిటీలు టీవీ ఆర్టిస్టులు జబర్దస్త్ కమెడియన్లు కూడా చేరుకొని ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యాంకర్ రవి సైతం ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా రవి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆడాళ్లు మీకు జోహార్లు అనే కార్యక్రమం 600ఎపిసోడ్స్ పూర్తి కావడంతో ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే నాకు ఏ విధమైనటువంటి అవగాహన లేదని అవగాహన ఉన్నప్పుడే మాట్లాడటం మంచిదని తెలిపారు. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనమని నాకు తెలంగాణ నుంచి అలాగే ఆంధ్ర నుంచి భారీగా ఆఫర్ కూడా వచ్చిందని తెలిపారు.

ప్రజలు తెలివైన వారు..
నాకు రాజకీయాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే తాను వెళ్లడం లేదని తెలిపారు
అయినా ఎవరు ప్రచారం చేసిన ప్రజలు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారని రవి తెలిపారు. ఇప్పుడు నాకు హీరో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కానీ నేను ఓటు మాత్రం మోడీకే వేస్తాను అలాగని అందరిని మోడీకే ఓటు వేయమంటే వాళ్లు వేస్తామని చెబుతారు కానీ వేసేటప్పుడు మాత్రం వారికి నచ్చిన వారికి ఓట్లు వేస్తారు అంటూ ఈ సందర్భంగా రవి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago