Featured

Anchor Suma : ఫ్లో లో పెళ్లి చీర ధర చెప్పేసిన సుమ.. భార్య భర్తల మధ్య గొడవలు కామన్ అంటూ..!

Anchor Suma : యాంకర్ గా సుమ పంచులకు అందరూ అభిమానులే. తన మీద తానే జోకులు వేసుకుంటూ ఎదుటి వారి మీద పంచులు వేస్తూ సమయ స్ఫూర్తి తో ఆకట్టుకుంటుంది. సుమ తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ సినిమా ఏ హీరోదైనా ఏ డైరెక్టర్ దైనా రిలీజ్ కి ముందు సుమ తో ఒక ప్రోగ్రామ్ ఉండాల్సిందే. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఇది మాత్రం కామన్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా హోస్ట్ గా సుమ ఉండాల్సిందే. ఒక వేళ అలా ఉండకపోతే ఏదో ఒక ఇంటర్వ్యూ సుమతో చేస్తారు ఫిల్మ్ యూనిట్. దీనికికారణం ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అవ్వడం అలాగే ఫన్నీ గా సుమ పంచులతో ఇంటర్వ్యూ బోర్ కొట్టదు కాబట్టి ప్రేక్షకులకు చేరువవుతుంది. ఇక పలు టీవీ షోలలో మెరుస్తూ సుమ ఫుల్ బిజీ.

సుమక్క ఛానెల్ లో పెళ్లి చీర ధర చెప్పేసిన సుమ…

ఇక సుమ టీవీ షోలతో ఒక వైపు బిజీగా ఉంటూనే అటు ప్రీ రిలీజ్ ఈవెంట్లంటూ ఫుల్ ప్యాక్ అప్ షెడ్యూల్ తో ఉన్నా మళ్ళీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తోంది. తనను అభిమానించే వారికి దగ్గరగా ఉండాలనే ప్రయత్నంతో సుమక్క ఛానెల్ ను ప్రారంభించి అందులో వంటలు తో మొదలు తన షూటింగ్ కు సంబంధిచిన వీడియోలు, ఇక అభిమానులతో సరదా సంభాషణలు అన్ని ఉంటాయి. ఇటీవలే శ్రావణ మాసం రావడంతో వరమహాలక్ష్మి పూజ కి సంబంధిచిన షాపింగ్ వీడియో చేసింది యాంకర్ సుమ.

ఇక ఇందులో షాప్ వాడితో చీరలు ఏ రేంజ్ వి చూపించాలో అడుగుతూ ఫ్లో లో తన పెళ్లి చీర ధర 11,000 అంటూ చెప్పేసింది. అప్పట్లో అంటే ఎప్పుడో అనుకునేరు ఈ మధ్యనే అంటూ మళ్ళీ సుమ కవర్ చేసినా సుమ, రాజీవ్ కనకాల పెళ్లి 1999 లో జరిగింది. మరి అప్పట్లోనే 11,000 అంటే ఖరీదైనా చీర అనే చెప్పాలి మరి. ఇక భార్య భర్తలు అన్నాక గొడవలు, మనస్పర్తలు కామన్ అవి ఉంటేనే దాంపత్య జీవితం బాగుంటుందంటూ మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి మళ్ళీ అన్ని అవే సర్దుకుంటాయి అంటూ చెప్పింది.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

3 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

4 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

11 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

12 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

12 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago