Categories: FeaturedMovie News

సినిమాలో ఛాన్స్ ఇస్తానని బెడ్ పై లాగాడు.. టాలీవుడ్ దర్శకుడిపై యాంకర్ వర్శిణి సంచలన వ్యాఖ్యలు..!

బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ వర్షిణి. ఈమె తన అందాలను ఆరోబోస్తూ.. తిరుగులేని హాట్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది. ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్న రియాల్టీ డ్యాన్స్ షో ఢీ తో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ షోలో ర‌ష్మీతో క‌లిసి వ‌ర్షిణి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.

ఈ షోకు మ‌రింత గ్లామ‌ర్ డోస్ తీసుకు రావ‌డంలో వ‌ర్షిణి బాగా హెల్ఫ్ అయ్యింది. ఈమె ఢీలో హైప‌ర్ ఆదికి జోడీగా వ‌ర్షిణి ఎంతో సంద‌డి చేసింది. అయితే ఈ షోలో ఆమె కొన్ని కారణా వల్ల గత కొంత కాలం నుంచి కనిపించలేదు. ఆమె ప్లేస్ లో దీపికా పిల్లిని తీసుకున్నారు. ఇక ఆ త‌ర్వాత ఢీ షో నుంచి త‌ప్పుకున్న ఆమె మా టీవీలో ప్ర‌సారం అయ్యే ‘కామెడీ స్టార్స్‌’లో యాంక‌ర్‌గా కొన్ని రోజులు సంద‌డి చేసింది. ఆ తర్వాత ఈ షో నుంచి కూడా మయామైంది.

చాలామంది బిగ్ బాస్ కోసం.. ఈ షో వదులుకున్నారని అన్నారు. కానీ చివరకు చూస్తే ఆమె బిగ్ బాస్ లో కనిపించలేదు. వ‌ర్షిణి బుల్లితెర‌పై మాత్ర‌మే కాకుండా వెండితెర‌పై కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. ఇక వ‌ర్షిణి ఈ స్థాయికి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డింది అట‌. ఈ విష‌యాన్ని ఆమె ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. వర్షిణి బుల్లితెర‌కు రావాల‌ని ఏనాడు అనుకోలేద‌ని.. అయితే తాను మోడ‌లింగ్ చేసేట‌ప్పుడు అవ‌కాశాలే త‌న వెంట ప‌డ్డాయ‌ని ఆమె చెప్పుకొచ్చాడరు.

ఈ జర్నీలో తాను ఎన్నో అవమానాలకు గురి అయ్యానన్నారు. టాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్ట‌ర్ ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పార‌ని.. అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి తనను ఇంటికి రమ్మని కోరాడాని.. తాను అలాగే ఇంటికి వెళ్లానని చెప్పింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాలని.. ఇష్టం వచ్చిన దగ్గర తాకే ప్రయత్నం చేస్తూ.. చేయి పట్టుకొని తనను బెడ్ పై లాగేందుకు ప్రయత్నించాడని.. కానీ తాను అతడి చెంప చెల్లుమనిపించి అక్కడ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. అయితే ఆ డైరెక్ట‌ర్ పేరు మాత్రం ఆమె చెప్ప‌కపోవడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago