Featured

Anchor Vishnu priya : యాంకర్ విష్ణు ప్రియ ఎమోషనల్ పోస్ట్… మిస్ యు అమ్మా అంటూ…!

Anchor Vishnu Priya : తెలుగు తెర మీద యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్షు ప్రియ ఈటీవీలో పోవే పోరా షో తో బాగా ఫేమస్ అయింది. ఒక వైపు యాంకరింగ్ చెస్తున్నా మరో వైపు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్ తన వ్యక్తిగత విషయాలను పెడుతూ మరింత ఫేమస్ అయింది. ఇక ఈటీవీలో పలు షోస్ చేస్తూ అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ వచ్చిన విష్ణు ప్రియా ప్రస్తుతం సోషల్ మీడియకు దూరమైంది.

తల్లి మరణంతో క్రుంగిపోయిన విష్ణు ప్రియ….

ఎంతో చలాకిగా అల్లరి చేస్తూ కనిపించే విష్ణు ప్రియా ఈ మధ్యనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే విష్ణు ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. దీనికి కారణం తన తల్లి ఆకస్మిక మరణమే. విష్ణు ప్రియ తల్లి జనవరి 26 న మరణించారు.

తన చెల్లి,అమ్మతో కలిసి ఉంటున్న విష్షు ప్రియ సడెన్ గా తల్లి మరణించడంతో ఆ బాధను తట్టుకోలేక పోయింది . ఇక తాజాగా తల్లి పుట్టినరోజు కావడంతో ఎమోషనల్ పోస్ట్ తో విష్ణు ప్రియ మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చింది. చాలా మిస్ అవుతున్న అమ్మ లవ్ యు అంటూ పోస్ట్ పెట్టింది . దీంతో నేటిజన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు స్టే స్ట్రాంగ్ అంటూ విష్ణు కి ధైర్యం చెబుతున్నారు.

Bhargavi

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

5 hours ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

5 hours ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

5 hours ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

6 hours ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

6 hours ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

8 hours ago