ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రతినెల పలు ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ ఆధారంగా నవంబర్ నెలలో భర్తీ చేయాల్సిన 3,393 మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) ఉద్యోగాలను ఆగస్టు నెలలోనే భర్తీ చేయనుంది.
వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ ఈ ఎమ్ ఎల్ హెచ్ పి ఉద్యోగాలను వీలైనంత తొందరగా భర్తీ చేయాలని ఆర్థిక శాఖ పేర్కొనడంతో ఉద్యోగాల నోటిఫికేషన్ ఆగస్టు నెలలో వివిధ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న MLHPఈ ఉద్యోగాలను రెగ్యులర్ పద్ధతిలో కాకుండా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…